ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తారక్​ ప్రభు ఆచూకీ నెల్లూరులో లభ్యం - TARAK PRABHU

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యం కేసు సుఖాంతమైంది. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎట్టకేలకు ఆయన ఆచూకీ దొరికింది.

tarak

By

Published : Jun 13, 2019, 8:08 PM IST

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు కనిపించకుండా పోయాడని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుకోని విధంగా చిత్తూరు జిల్లాలో ఆయన ఆచూకీ దొరికింది. ప్రభు తన మొదటి భార్య దగ్గరికి వెళ్లాడని పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details