ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పిచ్చికుక్క దాడిలో నలుగురికి తీవ్రగాయాలు - street dogs attacked on locals

సీతానగరంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.  వీధి శునకాల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పిచ్చికుక్క దాడిలో నలుగురికి తీవ్రగాయాలు

By

Published : Jun 14, 2019, 4:05 PM IST


విజయనగరం జిల్లా సీతానగరంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువైంది. అవి చేస్తున్న దాడులతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. సీతానగరంలో వీధి శునకాల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్నానానికి వెళ్తుండగా గురుమూర్తి అనే వ్యక్తి ముఖంపై.. ఓ పిచ్చికుక్క కరిచింది. చిన్నారులు కె.పార్థసారథి, వినయ్​తో పాటు మరో బాలికను గాయపర్చింది. క్షతగాత్రులు పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details