ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - undefined

.

acci

By

Published : Apr 27, 2019, 9:47 AM IST

తెలంగాణ...సంగారెడ్డి జిల్లాలో కల్హేర్​ మండల పరిధిలోని బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని టాటా సుమో ఢీకొట్టింది. ఈఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణ్​ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

For All Latest Updates

TAGGED:

srd-accident

ABOUT THE AUTHOR

...view details