ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సర్వేపల్లిలో గెలుపు జెండా ఎగరేస్తా: సోమిరెడ్డి - PRACHARAM

గత పదేళ్లలో జరిగిన అభివృద్ధికి నాలుగింతలు తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెబుతున్నారు. గతంలో 3సార్లు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ... నియోజకవర్గాన్ని ఏమాత్రం విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

By

Published : Mar 23, 2019, 9:10 AM IST

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నాలుగు సార్లు విజయం సాధించలేకపోయినా... ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతానని ఆత్మవిశ్వాసంతో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... ఎవరూ చేయనంత అభివృద్ధి తాము చేశామని చెబుతున్నారు. ఓడిపోయినానియోజకవర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే ఈ దఫా 20 వేల ఆధిక్యంతో గెలుపుజెండా ఎగరేస్తామంటున్న సోమిరెడ్డితో ఈటీవీ భారత్‌ ముఖాముఖి చూడండి...

ఇవి కూడా చదవండి....

ABOUT THE AUTHOR

...view details