మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు - మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు
ఎన్నికల వేళ మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మందు బాబులు బారులు తీరారు. పోలింగ్ సమయం దగ్గర పడటంతో మద్యం విక్రయాలు సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు చేరుకున్నారు.
madyam
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఓదుకాణం వద్దకు పెద్దసంఖ్యలో మందుబాబులు బారులుతీరారు.వారంతా ఓ వరుసలో రహదారిపైకి నిలుచున్నారు.మద్యం దుకాణాలు కిటకిటలాడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి
TAGGED:
madyam