శ్రీవారి సేవలో... చైతన్య-సమంత జోడి - బ్రహ్మానందం
తిరుమల శ్రీవారిని సినీనటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు...పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
శ్రీవారి సేవలో చైతన్య -సమంత జోడి
సమంత- చైతన్యల కొత్త మూవీ...మాయ చేస్తోన్న 'మజిలీ' ప్రచార చిత్రం.!