కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్యం పురస్కారాలు ప్రకటించింది. యువ పురస్కారాల్లో తెలుగు నుంచి గడ్డం మోహనరావు ఎంపికయ్యారు. ఆయన రచించిన 'కొంగవాలు కత్తి' నవలకు పురస్కారం లభించింది. బాల సాహిత్యంలో తెలుగు నుంచి విజయనగరం జిల్లాకు చెందిన బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచించిన 'తాత మాట వరాల మూట' కథల సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు - belagam bhimeswararao
ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వరించాయి. యువ, బాల సాహిత్య విభాగాల్లో గడ్డం మోహనరావు, బెలగం భీమేశ్వరరావు..ఈ పురస్కారాలకు లభించాయి.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు