ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించని యెడల ఈనెల 13న సమ్మె చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎంయూ నాయకులు డిమాండ్ చేశారు.
చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మికుల ధర్నా - news
తమ డిమాండ్లు పరిష్కరించక పోతే ఈ నెల 13న తప్పక సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎన్ఎంయూ ప్రతినిధులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో కార్మికులు ధర్నా చేశారు.
కార్మికుల ధర్నా
ఇవీ చదవండి.."ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు"