ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరుపతికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - ROAD ACCIDENT DRAGS TWO MEN

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి

రోడ్డు ప్రమాదం

By

Published : Jun 6, 2019, 9:04 AM IST

లారీ..కారు ఢీ- ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓర్వకల్లు వద్ద వేగంగా వచ్చిన లారీ ..కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలులోని డాక్టర్స్​కాలనీకి చెందిన సాయిబాబా, సతీష్​కుమార్​ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుపతి యాత్రకు వెళ్లికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details