ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరొకరికి గాయాలు - ap latest ews

కలుజువ్వపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే  మృతి చెందింది. గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

By

Published : May 20, 2019, 7:46 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు..!

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపుతప్పిన కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. లాజర్​ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రునికి చికిత్స అందిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details