ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి - ap news

కృష్ణా జిల్లా మేళ్లమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారి మలుపు వద్ద వేగంతో వచ్చిన లారీ..ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.

ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి

By

Published : Jun 8, 2019, 2:39 PM IST


కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details