ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరి మృతి - ap news
ప్రకాశం జిల్లాలో జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరి మృతి
ఇవీ చదవండి..రాయవరం వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి