ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎర్రచందనం ముఠా అరెస్ట్​.. దుంగలు స్వాధీనం - ap latest

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం ముఠాను అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. 9దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం పట్టివేత...ముఠా అరెస్ట్​

By

Published : Apr 1, 2019, 3:52 PM IST

ఎర్రచందనం ముఠా అరెస్ట్​
చిత్తూరు జిల్లాలోఎర్రచందనం ముఠాను పుత్తూరు అటవీశాఖాధికారులుపట్టుకున్నారు. నాగులేరు సమీపంలో దుంగలను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.తనిఖీల్లో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని.. దుంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details