"పేద విద్యార్థులకు అండగా నిలుస్తాం" - ap latest
పుత్తూరు షిరిడి సాయి సాంఘిక సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. నోటు పుస్తకాలు అందజేశారు.
పేద విద్యార్థుల భవితకు ఆసారా అందిస్తాం..!
ఇవీ చదవండి...ఆదుకోవడంలోనూ.. ఆదర్శ ఉపాధ్యాయుడే!