చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే మళ్లీ చంద్రన్న పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఆయన ప్రచారం దూకుడు పెంచారు. ఇవాళ పనపాకం నుండి చంద్రగిరి వరకు నాని ప్రచారం నిర్వహించారు.
'చంద్రన్న పాలనే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు' - పులపర్తి నాని
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న పులివర్తి నాని