కడప మున్సిపల్ కార్యాలయం ఎదుట పురపాలక కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ..నిరసన చేశారు. అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. తక్షణం బకాయిల విడుదల చేయకపోతే త్వరలో సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.
కడపలో నగరపాలక కార్మికుల ధర్నా - kadapa
కడప నగరపాలక కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి పెండిగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ..నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. సమస్యను తక్షణం పరిష్కరించకపోతే..సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.
కడపలో నగరపాలక కార్మికుల ధర్నా