పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం సురక్షిత మంచినీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అనుమానం వచ్చి.. సిబ్బంది నీటి సరాఫరా ఆపివేశారు. ట్యాంకును శుభ్రం చేయించి..పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పంచాయతీరాజ్ కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంచి నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారు!
పశ్చిమగోదావరి జిల్లా కుమారదేవం సురక్షిత మంచినీటి ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. సకాలంలో గుర్తించిన పంచాయతి సిబ్బంది నీటి సరాఫరా నిలిపివేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు కలిపారు!