ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రేపు కర్నూల్లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని - tomorrow

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కర్నూలుకు వస్తున్నట్లు భాజపా నాయకులు తెలిపారు.

మోదీ

By

Published : Mar 28, 2019, 6:24 AM IST

మోదీ ఏపీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కర్నూలుకు వస్తున్నట్లు భాజపా నాయకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి హెలికాఫ్టర్​లో కర్నూలు వస్తారని భాజపా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details