పట్టిసీమ ఎత్తిపోతల నీటితోడకం నిలిపివేత నిర్ణయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని..మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన 'జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం'లో ఆయన పాల్గొన్నారు. గోదావరి డెల్టాలో సాగునీటి సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'పట్టిసీమ సాగునీటి సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నిస్తాం' - ap latest
పట్టిసీమ ఎత్తిపోతల నీటితోడకం నిలిపివేసే దిశగా కృషి చేస్తామని..రాష్ట్ర రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ అన్నారు. ఏలూరులో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
'సాగునీటి సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నిస్తాం'
ఇవీ చదవండి...జీతాలు లేని కార్మికులు.. చలనం లేని అధికారులు