విశాఖ జిల్లా భీమిలి ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య సేవల కో ఆర్డినేటర్ ఆర్బీ నాయక్ తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుప్రతి సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఆయన...నిర్మాణంలో ఉన్న భవనాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాకర్ట్ సిద్ధార్థ, వైద్యులు పాల్గొన్నారు. సిబ్బంది కొరత, మందులు పంపిణీ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు నాయక్ తెలిపారు.
భీమిలి ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు - Arogya kendram
విశాఖ జిల్లా వైద్య సేవల కో ఆర్డినేటర్ నాయక్ భీమిలి ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేశారు. వైద్య సిబ్బంది, రోగులకు అందిస్తున్న సేవలు, మందుల పంపిణీలపై ఆయన ఆరా తీశారు.
భీమిలి ఆరోగ్య కేంద్రంలో సీహెచ్సీ తనిఖీలు