ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇంద్రకీలాద్రి పైనుంచి జారిపడిన వ్యక్తి.. ఆసుపత్రికి తరలింపు

ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడ్డాడు. సకాలంలో స్పందించిన పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

ఇంద్ర కీలాద్రి పై నుంచి జారిపడిన వ్యక్తి

By

Published : May 29, 2019, 6:55 PM IST

ఇంద్ర కీలాద్రి పై నుంచి జారిపడిన వ్యక్తి
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు. పోలీసులు వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం ఇవ్వలేదు. పట్టు దొరకని కారణంగా.. అదుపుతప్పి కిందికి జారిపడ్డాడు. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

ABOUT THE AUTHOR

...view details