ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జనసేనే : పవన్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జనసేనే : పవన్ - AP ELECTIONS @2018
రాష్ట్రంలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని జోస్యం చెప్పారు. విశాఖలోని గాజువాక అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిగా పనన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు.
![ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జనసేనే : పవన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2759167-894-dda844c3-0fa4-4088-a819-78aa34482635.jpg)
ASD