కాలవ - దీపక్‌ల కలయిక
అనంతపురం తెదేపా నేతల మధ్య కుదిరిన సయోధ్య - ap latest
తెదేపా నాయకులు మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మధ్య విభేదాలు సమసిపోయినట్లేనని పార్టీ తెలిపింది. అనంతపురంలోని ఎంపీ జేసీ. దివాకర్ రెడ్డి నివాసంలో వారిద్దరూ సామరస్యంగా మాట్లాడుకున్నారు. పార్టీ గెలుపుకోసం కలిసి పనిచేస్తామని తెలిపారు
![అనంతపురం తెదేపా నేతల మధ్య కుదిరిన సయోధ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2789990-1046-c792e13a-f7a8-46f3-9b90-e6f063aacea9.jpg)
చేయి చేయి కలుపుదాం..!
ఇవీ చదవండి..అఘోరాల్లా వెళతాం...