పోలింగ్ రోజును సెలవు దినంగా భావించకుండా బాధ్యత నిర్వర్తించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటోంది నేటి యవత. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా.... విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అభిప్రాయపడుతోంది. ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటెయ్యాలని వారు కోరుతున్నారు.
'మందు'చూపుతో కాదు ముందుచూపుతో ఓటెయ్యండి - ap latest
ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యువత పిలుపునిస్తున్నారు. దేశంలో అధిక శాతం ఉన్న యువ ఓటర్లే మార్పుకు నాంది పలకాలని కృష్ణా జిల్లా యూత్ అంటున్నారు.

ముందుచూపుతో ఓటెయ్యండి
Last Updated : Apr 10, 2019, 12:34 PM IST