ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి - banks

శని, ఆదివారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. ఆర్థిక ఏడాది ముగింపు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

రేపు, ఎల్లుండి బ్యాంకులకు సెలవుల్లేవ్​

By

Published : Mar 29, 2019, 11:53 PM IST

Updated : Mar 30, 2019, 5:09 AM IST

శని, ఆదివారాల్లో ప్రభుత్వ బ్యాంకులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. ఆర్థిక ఏడాది ముగింపు సందర్భంగా అధిక సమయం విధులు నిర్వర్తించనున్నాయి. శనివారం సాయంత్రం 4. 30 వరకు రోజువారి లావాదేవీలు ముగుస్తాయి. అనంతరం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 వరకు ప్రభుత్వ సంబంధ లావాదేవీలు మాత్రమే నిర్వహిస్తారు.

Last Updated : Mar 30, 2019, 5:09 AM IST

For All Latest Updates

TAGGED:

bankssbi

ABOUT THE AUTHOR

...view details