హైదరాబాద్.. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను అరెస్టు చేశారు. వీళ్లు కువైట్వెళ్లేందుకుయత్నించారు. నిందితులను విమానాశ్రయ పోలీసులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్పగించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా నకిలీ వీసాలు కలిగిన 11 మందిని అరెస్టు చేశారు.
నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్ - Emmigration officers arrested 20 members in shamshabad airport
నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ.. శంషాబాద్ నుంచి కువైట్ వెళ్లేందుకు యత్నించారని వెల్లడించారు.
![నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2677682-309-3192e309-3989-4784-98aa-9a0e00e08386.jpg)
నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్