ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం - panchayati elections

నెల్లూరు జిల్లాలో మండల, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

పంచాయితీ ఎన్నికలకు సన్నద్ధం

By

Published : Jun 12, 2019, 6:59 AM IST

నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో, 940 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 8వేల 910 పోలింగ్ స్టేషన్లను వార్డులు వారిగా గుర్తించడం జరిగింది. మొత్తం 16లక్షల 45వేల 439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 8లక్షల 35వేల 412 మంది, పురుష ఓటర్లు 8లక్షల 9వేల 842 మంది ఉన్నారు. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు రిజర్వేషన్లుపై అభ్యంతరాలు, చేరికలకు అవకాశం ఇచ్చారు. జూన్ 4 నుంచి 10 వరకు పంచాయితీల వారిగా గుర్తింపు చేయనున్నారు. జూన్ 11 నుంచి 17 వరకు గ్రామసభలు నిర్వహిస్తారు.

పంచాయితీ ఎన్నికలకు సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details