శ్రీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
సీఎం కోసం శ్రీయాగం.. సతీమణి గో పూజ - నారా భువనేశ్వరి
నవ్యాంధ్ర అభివృద్ధి కాంక్షించే చంద్రబాబే మళ్లీ అధికారం చేపట్టాలని కాంక్షిస్తూ తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం చేపట్టారు. చివరి రోజు పూజా కార్యక్రమానికి.. సీఎం సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. గోపూజ చేశారు. రుత్వికుల నుంచి ఆశీర్వచనాలు పొందారు.
![సీఎం కోసం శ్రీయాగం.. సతీమణి గో పూజ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2888486-81-bb322f39-b75d-4aa1-ad7c-a769d2a7403c.jpg)
శ్రీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి