ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రజాస్వామ్య పరిరక్షణకే ధర్మపోరాటం: గల్లా - galla jayadev

ప్రధాని నరేంద్రమోదీ... ఏపీ ప్రజలను ఐదేళ్లుగా మోసం చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్య దేశ సమస్యగా మారిందని చెప్పారు.

గల్లా జయదేవ్

By

Published : Feb 11, 2019, 12:02 PM IST

గల్లా జయదేవ్
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఐదేళ్లుగా మోసం చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. హోదా ఇచ్చి ఉంటే తెదేపాతో కలిసి ఉన్నప్పుడే ఇచ్చేవారని అభిప్రాయపడ్డారు. దిల్లీ నుంచి గుంటూరు వచ్చి సీఎంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్య దేశ సమస్యగా మారిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తామందరం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details