ప్రముఖ నటుడు సినీనటుడు మోహన్‌బాబు వైకాపా విజయంపై హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయన మాట్లాడారు.
ఈ విజయం ఊహించిందే: మోహన్‌బాబు - tdp
వైకాపా విజయం ఊహించిందేనని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. తను ఓ కార్యకర్తగానే పని చేశానన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ సుపరిపాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన మంచి పరిపాలన దక్షుడని కొనియాడారు.
: మోహన్‌బాబు
రాష్ట్రంలో వైకాపా ఘనవిజయం ఊహించిందే. ప్రజలకు ధన్యావాదాలు. నేను ఓ కార్యకర్తగానే పనిచేశాను. ఏనాడు పదవులు ఆశించలేదు. జగన్ మంచి పరిపాలన దక్షుడు. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపన, కసి అతనిలో ఉన్నాయి. తప్పకుండా సుపరిపాలన కొనసాగిస్తాడని ఆకాంక్షిస్తున్నా..
-- మోహన్‌బాబు, సినీనటుడు.
ఇవీ చదవండి.. జగన్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న కేసీఆర్!