ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రేపు ఉదయం 5.30 గంటలకు మాక్​ పోలింగ్​ : ఈసీ - ap latest

రేపు జరగబోయే పోలింగ్​కు ముందస్తుగా మాక్​ పోలింగ్​ను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రేపు ఉదయం 5.30 గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమిస్తామని వెల్లడించారు. మాక్​ పోలింగ్​ అనంతరం ప్రతి ఈవీఎంలో 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్​ అధికారి లెక్కిస్తారని వివరించారు.

రేపు ఉదయం 5.30 గంటలకు మాక్​ పోలింగ్​ : ఈసీ

By

Published : Apr 10, 2019, 8:15 AM IST



రేపు జరగబోయే పోలింగ్​కు అదే రోజున ఉదయం 5. 30 గంటలకు మాక్​ పోలింగ్​ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు 45వేల 920 పోలింగ్​ కేంద్రాల్లో ఆ ఏర్పాట్లు చేశామన్నారు. నమూనా పోలింగ్​ అనంతరం 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్​ అధికారి లెక్కిస్తారని వెల్లడించారు. అనంతరం ఆ ఓట్లను తొలగించి సీల్​ వేస్తామన్నారు. అందువల్ల రాజకీయ పార్టీల ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details