ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు - పట్టభద్రుల ఎన్నికలు
గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్, ఆర్వో కోన శశిధర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు