ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - MLC COUNTING

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : Mar 26, 2019, 7:48 AM IST

Updated : Mar 26, 2019, 8:11 AM IST

ఆంధ్రప్రదేశ్పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియప్రారంభమైంది.ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి,కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగ్గా...ఉభయగోదావరి జిల్లాల ఓట్లు లెక్కింపు కాకినాడలోని...రంగరాయ వైద్య కళాశాలలో జరగనుంది.గుంటూరులోని ఏసీ కళాశాల అసెంబ్లీ సమావేశ మందిరంలో'కృష్ణా-గుంటూరు'జిల్లాల ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరగనుంది.ఉభయగోదావరి ఓట్లు లెక్కింపు ప్రక్రియకు..కనీసం30గంటల సమయం పడుతుందని..కృష్ణా-గుంటూరు ఓట్లు లెక్కింపు48గంటలపాటు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ఫలితాల వెల్లడికి ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

Last Updated : Mar 26, 2019, 8:11 AM IST

For All Latest Updates

TAGGED:

MLC COUNTING

ABOUT THE AUTHOR

...view details