ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మంగళగిరిని ఐటీ హబ్​గా మారుస్తా : మంత్రి లోకేశ్ - లోకేశ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ పరిసర గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు.

మంత్రి లోకేశ్

By

Published : Mar 25, 2019, 6:23 AM IST

మంత్రి లోకేశ్
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 120 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీపడలేక మోదీ-కేసీఆర్-జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిని ఐటీ హబ్​గా మారుస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details