విజయవాడ గ్రామీణం నున్న గ్రామ సమీపంలో పిడుగుపాటుకి యువకుడు మృతి చెందాడు. రహదారి వెంబడి ఉన్న అరుగుపై యువకుడి కూర్చుని ఉండగా... హఠాత్తుగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. పిడుగు పడిన ప్రదేశంలో ఉన్న చెట్టు మీద హైటెక్షన్ లైన్ ఉండటంతో పరిసర ప్రాంతాలలోని కరెంటు మీటర్లు, వీధి దీపాల లైన్లు కూడా కాలిపోయాయి
పిడుగుపాటుకు యువకుడు మృతి - vijayawada
నున్న గ్రామ సమీపంలో పిడుగు పడి యువకుడు చనిపోయాడు. ఆ పరిసర ప్రాంతాలలోని కరెంటు మీటర్లు, వీధి దీపాలు దెబ్బతిన్నాయి.

పిడుగుపాటుకు యువకుడు మృతి