ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భవిష్యత్తును చిదిమేసిన లారీ - తూర్పుగోదావరి జిల్లా సీతపల్లి

భవిష్యత్తుపై ఆశలతో ఉపాధికోసం బయల్దేరిన యువతుల్ని మధ్యలోనే మృత్యువు కబళించింది. రంపచోడవరం మండలం సీతపల్లి వద్ద ఆటో-లారీ ఢీకొన్న ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

భవిష్యత్తును చిదిమేసిన లారీ

By

Published : Mar 6, 2019, 10:07 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఆటో- లారీ ఢీ
యువనేస్తం ముఖాముఖికి హాజరయ్యేందుకు ఇద్దరు యువతులురాజమహేంద్రవరానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సీతపల్లి వద్ద ఆటో - లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరూఅక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్​ను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతులు ఎటపాక మండలం గౌరిదేవిపేట, సీతారామపురంకు చెందిన ప్రవలిక, లావణ్యలుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details