ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మంగళగిరి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు..ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్.కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.నామినేషన్ వేసేందుకు బయలుదేరిన లోకేశ్‌కు ఆయన భార్య బ్రాహ్మిణి దిష్టి తీశారు.తల్లి భువనేశ్వరి ఎదురొచ్చారు.లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చారు.
కన్నవారి ఆశీర్వాదం తీసుకొని నామినేషన్‌కు లోకేశ్ - lokesh nomination
ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్... మంగళగిరి తెదేపా అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్. కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.

తల్లిదండ్రుల ఆశీర్వదం తీసుకొని నామినేషన్ కు బయలు దేరిన లోకేశ్
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ కు బయలు దేరిన లోకేశ్
ఇవి కూడా చదవండి....
Last Updated : Mar 22, 2019, 8:56 PM IST