ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్
గిరిపుత్రుల అభివృద్ధికి కష్టపడతా: మంత్రి శ్రావణ్ - lokesh
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ పర్యటనలో మంత్రి కిడారి శ్రావణ్ పాల్గొన్నారు. గిరిపుత్రుల కోసం ప్రాణాలర్పించిన సర్వేశ్వరరావు త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్