విజయనగరం జిల్లా తెర్లాం సభలో లోకేశ్
'హైదరాబాద్ నుంచి వైకాపాకు ప్రచార రథాలు పంపించారు' - kcr
ప్రత్యేక హోదా ఇస్తామని నాలుగేళ్లుగా మోదీ మోసం చేశారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ప్రధాని, కేసీఆర్, జగన్లు కలిసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు. విజయనగరం జిల్లా తెర్లాంలో జరిగిన తెదేపా బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు.

మంత్రి లోకేశ్
ఇవీ చదవండీ...అనుభవజ్ఞుడు కావాలా.. 'నేరస్థుడు' కావాలా?