ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరువూరు - జనహోరు - చంద్రబాబు జోరు - ఏపీ ఎన్నికలు 2019

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకుపోతున్నారు. ప్రచార జోరు ఏమాత్రం తగ్గించకుండా ముందుకు సాగారు.

babu

By

Published : Apr 9, 2019, 2:58 PM IST

Updated : Apr 9, 2019, 3:41 PM IST

తిరువూరు- జనహోరు - చంద్రబాబు జోరు

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన ప్రచార సభకు జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనంత హుషారుగా, అలుపెరగకుండా చంద్రబాబు ప్రచారం చేశారు. వయో భారం ఏ మాత్రం కనబడనీయకుండా.. నవ యువకుడిలా దూకుడు చూపారు. బాబు పట్టుదలకు ప్రజలు సైతం గొంతు కలిపారు. "మళ్లీ నువ్వేరావాలి" అంటూ హారతులిచ్చి మరీ దీవించారు.

Last Updated : Apr 9, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details