ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కెన్యాలో విమానం కూలి ఐదుగురు మృతి - విమాన ప్రమాదం

కెన్యాలో చిన్న పాటి విమానం కూలి ముగ్గురు అమెరికన్లు సహా ఐదుగురు మరణించారు.

కెన్యాలో కూలిన విమానం...ఐదుగురు మృతి

By

Published : Feb 14, 2019, 12:20 PM IST

కెన్యాలో కూలిన విమానం...ఐదుగురు మృతి
పశ్చిమ కెన్యాలోని కామ్వింగిలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కెన్యాకు చెందిన పైలట్​తో పాటు నలుగురు పర్యటకులు మరణించారు. మృతుల్లో ముగ్గురిని అమెరికన్లుగా గుర్తించారు పోలీసులు. వారి కుటుంబాలకు సమాచారమిచ్చాక వివరాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details