ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'తెదేపా గెలుపు ఖాయం... కేంద్రంలో చంద్రబాబే కీలకం' - KEJRIWAL IN AP

విజయవాడ రోడ్లపై చంద్రబాబు నాయకత్వం కోసం అసాధారణ రీతిలో ప్రజాస్పందన కనిపించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైపోయిందని... కేంద్రంలో బాబు కీలకంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు.

KEJRIWAL INTERVIEW

By

Published : Mar 29, 2019, 9:18 AM IST

KEJRIWAL INTERVIEW
విజయవాడ రోడ్లపై చంద్రబాబు నాయకత్వం కోసం అసాధారణ రీతిలో ప్రజాస్పందన కనిపించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు .రహదారుల వెంబడి చంద్రబాబు కోసం ప్రజలు పరుగులు పెట్టారంటే అన్ని వర్గాలకు తెలుగుదేశం అందించిన సంక్షేమ పథకాల ఫలితమేనని ఆయన అన్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందనటంలో సందేహం లేదని..ప్రజల్లో స్పష్టంగా అది కనిపిస్తోందని ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఈసారి మోదీ ప్రధాని కాలేరని..,సార్వత్రిక ఎన్నికల్లో భాజపా200స్థానాలకంటే చాలా తక్కువ తెచ్చుకుంటుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 120కోట్ల మంది ప్రజలే భారత ప్రధానిని నిర్ణయిస్తారంటున్న దిల్లీ ముఖ్యమంత్రిఅరవింద్ కేజ్రీవాల్ తో ప్రత్యేక ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details