ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈడీ విచారణకు కార్తీ చిదంబరం

మనీలాండరింగ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ విచారణకు కార్తీ చిదంబరం హాజరయ్యారు.

ఈడీ విచారణకు కార్తీ చిదంబరం

By

Published : Feb 7, 2019, 2:15 PM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఐఎన్​ఎక్స్​ మీడియా మనీ లాండరింగ్​ కేసులో ఈడీ​ విచారణకు హాజరయ్యారు.

అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం ప్రకారం కార్తీ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు అధికారులు.

ఈడీ విచారణకు కార్తీ చిదంబరం

విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాకాల బోర్డు (ఎఫ్‌ఐపిబి) నిబంధనలకు విరుద్ధంగా మారిషస్ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు ఐఎన్​ఎక్స్​ మీడియాపై ఆరోపణలున్నాయి. అయితే ఈ లొసుగులు బయటపడకుండా ఉండేలా కార్తి చిదంబరం ఐఎన్​ఎక్స్ సంస్థ నుంచి భారీ ఎత్తున లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

మే 2017లో అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసు నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details