ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కడప తెదేపా అభ్యర్థిగా అమీర్‌బాబు - tdp

​​​​​​​పెండింగ్ నియోజకవర్గాలపై తెదేపా కసరత్తు చేస్తోంది. కడప అసెంబ్లీ అభ్యర్థిగా అమీర్‌బాబు పేరును ఖరారు చేసింది. సమన్వయ కమిటీ నేతలతో వివిధ నియోజకవర్గాల నేతలు భేటీ అవుతున్నారు. మాడుగుల నేతలతో స్క్రీనింగ్ కమిటీ నేతల భేటీ అయ్యారు.

కడప తెదేపా అభ్యర్థిగా అమీర్‌బాబు

By

Published : Mar 12, 2019, 5:52 PM IST

కడప తెదేపా అభ్యర్థిగా అమీర్‌బాబు
పెండింగ్ నియోజకవర్గాలపై తెదేపా కసరత్తు చేస్తోంది. కడప అసెంబ్లీ అభ్యర్థిగా అమీర్‌బాబు పేరును ఖరారు చేసింది.సమన్వయ కమిటీ నేతలతో వివిధ నియోజకవర్గాల నేతలు భేటీ అవుతున్నారు.మాడుగుల నేతలతో స్క్రీనింగ్ కమిటీ నేతల భేటీ అయ్యారు.చీపురుపల్లి నేతల భేటీలో స్థానికుల అభిప్రాయాలు తీసుకున్నారు.చీపురుపల్లి నుంచి మృణాళిని లేదా ఆమె తనయుడు నాగార్జునకు అవకాశం దక్కనుంది.విజయనగరం రేసులో మీసాల గీత లేదా ఎంపీ అశోక్ గజపతిరాజుకుమార్తె అదితికి అవకాశం రానుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details