సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేద్దాం రండి : కేఏ పాల్ - కె ఏ పాల్
వైకాపాకి చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీతో కలిసి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలన్నారు... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గెలుపు అవకాశాలు దెబ్బతీసేందుకు ప్రజాశాంతితో కలిసి తెదేపా 38 మంది అభ్యర్థుల్ని నిలబెట్టిందని... వైకాపా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్
ఇవీ చూడండిముగ్గుల పోటీలతో ఓటు హక్కు అవగాహన