వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాకే ఈవీఎంలు: కనకమేడల - kanakamedala
ఈవీఎంల కంటే ముందుగా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
kanaka
వీవీప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టాకే ఫలితాలు వెల్లడించాలని ఈసీని కోరనున్నట్లు తెదేపా ఎంపీ కనకమేడల తెలిపారు.మధ్యాహ్నం2గంటలకు ఎన్డీఏయేతర పక్షాలన్నీ కలిసి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నాయని చెప్పిన కనకమేడల...ఎన్నికల సంఘం అనుసరిస్తోన్న పక్షపాత ధోరణిపై నేతలు చర్చించనున్నట్లు వెల్లడించారు.
TAGGED:
kanakamedala