ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఇదేదో కుట్రలా ఉంది'

వివేకా మృతిని రెండు విధాలుగా చెప్పారని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఒంటిపై అన్ని గాయాలు ఉంటే గుండెపోటు అని ముందుగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అన్ని విషయాలపై సుదీర్ఘ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కనకమేడల రవీంద్ర కుమార్

By

Published : Mar 16, 2019, 2:00 PM IST

Updated : Mar 16, 2019, 5:19 PM IST

కనకమేడల రవీంద్ర కుమార్
వివేకా మృతిని రెండు విధాలుగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైకాపా అధినేతనుప్రశ్నించారు. ఒంటిపై అన్ని గాయాలు ఉంటే గుండెపోటు అని ఎందుకు చెప్పారని నిలదీశారు.అన్ని విషయాలపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు తుడిచివేయడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. .హత్యకు సంబంధించిన ప్రాథమిక విచారణ జరగకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారని అడిగారు. అక్కడేపెద్ద కుట్రఉందని ఆరోపించారు.
Last Updated : Mar 16, 2019, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details