ఫలితాల అనంతరం అభ్యర్థులెవరూ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టకూడదని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
'ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - 'ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'
ఫలితాల రోజున ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. విజయోత్సవ సభలు, ప్రదర్శనలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
'ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'