తెదేపా ఘోర పరాజయ ప్రభావం నేతలపై పడుతోంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఏ నియోజకవర్గంలోనూ వైకాపాకు సరైన పోటీనివ్వలేకపోయింది. తెదేపా అభ్యర్థుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..కడప జిల్లా తెదేపా అధ్యక్ష పదవికి రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు రాజీనామా - ap news
కడప జిల్లాలో వైకాపా ఫ్యాన్ గాలి జోరుగా వీస్తుంది. తెదేపా ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీనివ్వలేక పోయింది. తెదేపా పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు.
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు రాజీనామా