ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రకాశం జిల్లాలో తెదేపాలోకి వలసలు - ap elections 2019

ప్రకాశం జిల్లాలో తెదేపాలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. గిద్దలూరు మండలం అంకనాంపల్లెలోని 50 కుటుంబాలు పార్టీ మారాయి.

తెదేపాలోకి చేరిన 50 కుటుంబాలు

By

Published : Mar 26, 2019, 11:37 PM IST

తెదేపాలోకి చేరికలు
ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని ప్రకాశం జిల్లా కార్యకర్తలు తెలిపారు. గిద్దలూరు మండలం అంకనాంపల్లెలోని 50 కుటుంబాలు ఇవాళతెదేపాలోకి చేరాయి. ఎమ్మెల్యే ముత్తుల అశోక్​రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details